Surprise Me!

అత్యుత్తమ టెస్టు బ్యాట్స్ మన్ ఎవరంటే రూట్ పేరే చెబుతా -సెహ్వాగ్ *Cricket || Telugu OneIndia

2022-07-06 77 Dailymotion

IND VS ENG 5th Test: Virender Sehwag slams Indian bowling after Team India’s loss vs England

#VirenderSehwag
#Teamindia
#INDVSENG

టీమిండియా వైఫల్యంపై ట్విటర్ వేదికగా స్పందించిన సెహ్వాగ్ ఓటమికి గల కారణాలను పాయింట్ ఔట్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ మరీ నీస్సారంగా కనిపించిందన్నాడు. గెలవాలనే కసి బౌలర్లలో కనిపించలేదన్నాడు. టాప్ 6 బ్యాట్స్‌మెన్‌లో చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ మినహా అంతా విఫలమయ్యారు. లోయరార్డర్‌లో జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌‌మన్ జట్టుకు అవసరం. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ చాలా నిస్సత్తువుగా కనిపించింది అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

Buy Now on CodeCanyon